పీపీఎఫ్(ppf) ఖాతా అంటే పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్. ఇది ప్రభుత్వ పథకం. ఇందులో ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ ఇస్తున్నారు. వడ్డీ రేటు మారుతూ ఉంటుంది. పీపీఎఫ్ లో సంవత్సరానికి కనీసం రూ.500 పొదుపు చయాల్సి ఉంటుంది. గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు పొదు చేయవచ్చు. ఈ పథకానికి పన్ను మినహాయింపు కూడా ఉంటుంది.
అయితే ఈ పథకం మెచ్యూరిటీ పీరియడ్ 15 సంవత్సరాలు. 15 ఏళ్ల తర్వాతే డబ్బులు తీసుకోవచ్చు. మీరు ఈ పథకంలో నెలకు రూ.12500 కడితే సంవత్సరానికి లక్ష 50 వేల రూపాయలు కడతారు. 15 సంవత్సరాల లో రూ.22,50,000 కడితే మీకు ప్రస్తుతం వడ్డీ ప్రకారం రూ.18 లక్షల వడ్డీతోపాటం రూ.4000000 వస్తాయి.
ఈ పీపీఎఫ్ అకౌంట్ ను బ్యాంకులతో పాటు పోస్టాఫీసుల్లో ఓపెన్ చేయ్యొచ్చు. పీపీఎఫ్ లో లోన్ తీసుకునే సౌకర్యం కూడా ఉంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి